Viral Video: తమ్ముడికి రాఖీ కట్టేందుకు 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన అక్క, సోషల్ మీడియాలో లక్షల మంది హృదయాలను గెలుచుకున్న వీడియో ఇదిగో..
తన సోదరుడికి రాఖీ కట్టేందుకు దాదాపు 8 కిలోమీటర్లు ఓ మహిళ కాలినడకన నడిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లక్షల మంది హృదయాలను గెలుచుకుంది.
- Read in
- తెలుగు
తన సోదరుడికి రాఖీ కట్టేందుకు దాదాపు 8 కిలోమీటర్లు ఓ మహిళ కాలినడకన నడిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లక్షల మంది హృదయాలను గెలుచుకుంది. వీడియోలోకి వెళ్తే తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు తెలంగాణలోని కొత్తపల్లి నుండి కొండయ్యపల్లి వరకు దాదాపు 8 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించింది సత్తమ్మ/సత్యవతి అనే అక్క. ఈ వీడియోని ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉమ సుధీర్ తన ఎక్స్ లో పంచుకున్నారు. అన్నా చెల్లి, తమ్ముడు అక్క బంధాన్ని తెలిపే వీడియో ఇదిగో..

Here's Video
This chance video of an elderly, unassuming woman, identified as Sattamma / Satyavathi, on a journey to cover nearly 8 km on foot, from Kotthapalli to Kondaiahpalli in #Karimnagar #Telangana, to tie #rakhi to her younger brother, has won hearts on #RakshaBandhan @ndtv @ndtvindia pic.twitter.com/O15IjAQGs1
— Uma Sudhir (@umasudhir) August 31, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 31, 2023 02:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

