Women Fight at Toll Plaza: ఘోరంగా తిట్టుకుంటూ జుట్టు పట్టుకుని కొట్టుకున్న ఇద్దరు మహిళలు, టోల్ ప్లాజా వద్ద టోల్‌ ఫీజు చెల్లింపు అంశంలో గొడవ, సోషల్ మీడియాలో వీడియో వైరల్

ముంబై టోల్ ప్లాజా వద్ద టోల్‌ ఫీజు చెల్లింపు అంశంలో గొడవ జరగడంతో ఇద్దరు మహిళలు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు.ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నాసిక్‌లోని పింపాల్‌గావ్ టోల్ గేట్‌ వద్దకు ఒక కారు వచ్చింది. అయితే టోల్‌ రుసుం చెల్లింపుపై వివాదం జరిగింది.

Women Fight at Toll Plaza: ఘోరంగా తిట్టుకుంటూ జుట్టు పట్టుకుని కొట్టుకున్న ఇద్దరు మహిళలు, టోల్ ప్లాజా వద్ద టోల్‌ ఫీజు చెల్లింపు అంశంలో గొడవ, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Two Women Thrash Each Other During Fight At Nashik Toll Plaza

ముంబై టోల్ ప్లాజా వద్ద టోల్‌ ఫీజు చెల్లింపు అంశంలో గొడవ జరగడంతో ఇద్దరు మహిళలు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు.ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నాసిక్‌లోని పింపాల్‌గావ్ టోల్ గేట్‌ వద్దకు ఒక కారు వచ్చింది. అయితే టోల్‌ రుసుం చెల్లింపుపై వివాదం జరిగింది.

శృంగారం కోసం రూంలోకి పిలిచిన భార్య, ఎనిమిదేళ్లుగా తప్పించుకు తిరిగిన భర్త, కట్ చేస్తే మగాడిని కాదంటూ సర్జరీకి వెళుతున్నానంటూ షాక్, భార్య ఏం చేసిందంటే..

దీంతో మహిళా సిబ్బంది, కారులో ప్రయాణిస్తున్న మహిళ మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ఇది ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో ఆ ఇద్దరు మహిళలు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని తోసుకున్నారు. మరాఠీలో అసభ్యంగా తిట్టుకోవడంలోపాటు ఒకరికొకరు చెంపలపై కొట్టుకున్నారు.కాగా, అక్కడ ఉన్న పోలీసులు, స్థానికులు కొంతసేపు ఇద్దరి మహిళలు జోక్యం చేసుకుని వారిద్దరిని విడదీసి పక్కకు తీసుకెళ్లారు.

Here' Video

అయితే అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు ఇద్దరి మహిళల ఫైటింగ్‌ను తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేశారు. ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

(The above story first appeared on LatestLY on Sep 16, 2022 07:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).