Video: వీడియో వైరల్, పుల్ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న డాక్టర్, పేషెంట్ ఆపరేషన్ కోసం కారు దిగి 3 కిలోమీటర్లు పరిగెత్తి ఆస్పత్రికి చేరుకున్న డాక్టర్
కారును నమ్ముకుంటే ఆస్పత్రికి వెళ్లడం కష్టమని దాదాపు 3 కిలోమీటర్ల దూరం 45 నిమిషాల పాటు పరుగెత్తి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆపరేషన్ సకాలంలో, విజయవంతంగా పూర్తి చేశారు. పేషెంటు డిశ్చార్జి అయ్యారు.ఈ వీడియో నెట్‌లో వైరల్ అవుతున్నది.
- Read in
- తెలుగు
బెంగళూరులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సర్జాపూర్‌లోని మణిపాల్ హాస్పిటల్‌లో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అయిన డాక్టర్ గోవింద్ నందకుమార్ గత 30న అర్జెంట్‌గా ఓ మహిళకు చేయాల్సిన గాల్‌బ్లాడర్ సర్జరీ కోసం ఆస్పత్రికు వెళ్తున్నారు. అయితే మరహతహళ్లి ప్రాంతంలోని సర్జాపూర్‌లో ఆయన ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. కారును నమ్ముకుంటే ఆస్పత్రికి వెళ్లడం కష్టమని దాదాపు 3 కిలోమీటర్ల దూరం 45 నిమిషాల పాటు పరుగెత్తి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆపరేషన్ సకాలంలో, విజయవంతంగా పూర్తి చేశారు. పేషెంటు డిశ్చార్జి అయ్యారు.ఈ వీడియో నెట్‌లో వైరల్ అవుతున్నది.
Dr. Govind Nandakumar, a gastroenterology surgeon at #ManipalHospital's, was on his way to perform an emergency laparoscopic gallbladder surgery on Aug 30 when he got stuck in a traffic jam on the #Sarjapur-#Marathalli stretch.#Karnataka #Bengaluru #Traffic #DRGovindNandakumar pic.twitter.com/MIjRlyl6os
— Hate Detector 🔍 (@HateDetectors) September 12, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 13, 2022 04:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

