RBI Rates: కీలక వడ్డీరేట్లు యథాతథమే.. రెపోరేటు 6.5 శాతం వద్ద కొనసాగింపు.. ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ వెల్లడి

వరుసగా మూడోసారి కీలక వడ్డీరేట్లలో ఆర్‌బీఐ (RBI) ఎలాంటి మార్పులు చేయలేదు. రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ వెల్లడించారు.

RBI Rates: కీలక వడ్డీరేట్లు యథాతథమే.. రెపోరేటు 6.5 శాతం వద్ద కొనసాగింపు.. ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ వెల్లడి
RBI Governor Shaktikanta Das (Photo Credits: ANI)

Newdelhi, Aug 10: వరుసగా మూడోసారి కీలక వడ్డీరేట్లలో ఆర్‌బీఐ (RBI) ఎలాంటి మార్పులు చేయలేదు. రెపోరేటును (Reporate) 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ వెల్లడించారు.

Shivling Order: అంతా ఆ శివయ్యే చేశాడా? భూవివాదం కేసులో అనూహ్య మలుపు.. శివలింగం తొలగించాలని న్యాయమూర్తి తీర్పు.. తీర్పు నమోదు చేసుకుంటున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు అకస్మాత్తుగా మూర్ఛ.. వెంటనే జడ్జి షాక్.. తీర్పు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటన

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 10, 2023 10:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).