Sai Durga Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పేరు మారింది.. ఎందుకు? ఇంతకీ కొత్త పేరు ఏమిటంటే?
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తన పేరులో మార్పు చేసుకున్నారు. తన తల్లి విజయదుర్గ పేరులోని దుర్గ అనే పదాన్ని తన పేరు మధ్యలో చేర్చుకున్నారు.
Hyderabad, Mar 9: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) తన పేరులో మార్పు చేసుకున్నారు. తన తల్లి విజయదుర్గ పేరులోని దుర్గ అనే పదాన్ని తన పేరు మధ్యలో చేర్చుకున్నారు. ఇక నుంచి తన పేరు 'సాయి దుర్గా తేజ్' (Sai Durga Tej) అని వివరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. తండ్రి పేరు ఎలాగూ ఇంటి పేరులో వచ్చేస్తుందని, తల్లి పేరు కూడా తన పేరులో ఉండాలన్న ఉద్దేశంతో 'దుర్గ' అనే పేరును చేర్చుకుంటున్నానని వివరించారు.
నా పేరులో చిన్న addition తీసుకున్నాను.. మా అమ్మగారి పేరు ఉండాలని.. మా నాన్న గారి పేరు ఎలాగూ ఉంటది surname లాగా..
సాయి దుర్గా తేజ్ [Sai Durga Tej]
- #SaiDharamTej at #Satya Short Feature Screening. pic.twitter.com/h1XY4cPXv0
— Gulte (@GulteOfficial) March 8, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 09, 2024 08:57 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

