Poonam Pandey At Maha Kumbh: త్రివేణీ సంగంమంలో పుణ్య స్నానంతో నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి, మహా కుంభమేళాలో హీరోయిన్ పూనమ్ పాండే వీడియో ఇదిగో..

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహా కుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది.తాజాగా హీరోయిన్ పూనమ్ పాండే కుంభమేళాలో పాల్గొని స్నానం ఆచరించింది. అనంతరం ఆమె అక్కడి ఫొటోలను షేర్ చేస్తూ.. ‘‘నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి. జీవితాన్ని దగ్గరగా చూశాను.

Poonam Pandey At Maha Kumbh: త్రివేణీ సంగంమంలో పుణ్య స్నానంతో నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి, మహా కుంభమేళాలో హీరోయిన్ పూనమ్ పాండే వీడియో ఇదిగో..
Poonam Pandey (Photo Credits: Instagram)

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహా కుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది.తాజాగా హీరోయిన్ పూనమ్ పాండే కుంభమేళాలో పాల్గొని స్నానం ఆచరించింది. అనంతరం ఆమె అక్కడి ఫొటోలను షేర్ చేస్తూ.. ‘‘నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి. జీవితాన్ని దగ్గరగా చూశాను. అక్కడ 70 ఏళ్ల వృద్ధుడు చెప్పులు లేకుండా గంటల తరబడి నడుస్తాడు. ఇక్కడ విశ్వాసానికి హద్దులు లేవు. కుంభమేళాలో తమ ప్రాణాలను కోల్పోయిన వారికి మోక్షం దొరుకుతుందని ఆశిస్తున్నాను. ఇక్కడి భక్తి నన్ను మూగబోయేలా చేసింది’’ అని రాసుకొచ్చింది.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ఘ‌నంగా కొనసాగుతోంది. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు (holy dip) ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.ఇప్పటి వరకూ ఈ కుంభమేళాలో గురువారం నాటికే 30 కోట్ల మంది ప‌విత్ర స్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తాజాగా వెల్ల‌డించారు.

ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమంలో 30 కోట్ల మంది పుణ్యస్నానాలు, ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగియనున్న మహా కుంభమేళా, వీడియో ఇదిగో..

Poonam Pandey At Maha Kumbh

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 31, 2025 01:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).