Maha Kumbh 2025: ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమంలో 30 కోట్ల మంది పుణ్యస్నానాలు, ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగియనున్న మహా కుంభమేళా, వీడియో ఇదిగో..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు (holy dip) ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.ఇప్పటి వరకూ ఈ కుంభమేళాలో గురువారం నాటికే 30 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తాజాగా వెల్లడించారు.ఈ నెల 13న కుంభమేళా ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు (holy dip) ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.ఇప్పటి వరకూ ఈ కుంభమేళాలో గురువారం నాటికే 30 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తాజాగా వెల్లడించారు.ఈ నెల 13న కుంభమేళా ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటినుంచి నిన్నటి వరకూ 30 కోట్ల మంది త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించినట్లు తెలిపారు.
ఇక ఇవాళ ఉదయం 8 గంటల వరకూ 43 లక్షల మంది పవిత్ర స్నానాలు చేసినట్లు పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేలా ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగుస్తుంది. 45 రోజులపాటు సాగే ఈ కుంభమేళాలకు దాదాపు 50 కోట్ల మంది హాజరవుతారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసింది.
Maha Kumbh 2025:
#WATCH | #MahaKumbh2025 | Prayagraj, Uttar Pradesh: Drone visuals from the Ghats of Triveni as a huge number of devotees take a holy dip.
More than 43 lakh people have taken a holy dip today till 8 am; More than 30 crore people have taken a holy dip till 30th January, as per UP… pic.twitter.com/Ll04U9LuJ2
— ANI (@ANI) January 31, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 31, 2025 12:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

