సమంత ఏ పోస్ట్ పెట్టినా సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అవుతోంది. ఇటీవల ఈ అమ్మడు పుట్టిన రోజు వేడుకలు గ్రీస్‌లోని రెస్టారెంట్‌లో జరుపుకుంది. ఈ ఫొటోలు షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో అంతా ఆమెకు వ్యాధి తగ్గిపోయిందని అనుకున్నారు.ఒంటిపై బట్టలు లేకుండా టవల్ కట్టుకుని ఓ చైర్‌పై కూర్చున్న ఫొటోను షేర్ చేసింది. అంతేకాకుండా నగ్నంగా బాత్ టబ్‌లో ఉన్న ఫొటో కూడా పోస్ట్ చేసి డిలీట్ చేసిందట. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు వైరల్ కావడంతో అవి చూసిన కొందరు షాక్ అవుతున్నారు.

సమంతకు మయోసైటీస్ తగ్గలేదా అందుకే ఈ వైద్యం తీసుకుంటుందా? అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే అసలు సమంత ఎందుకలా ప్రవర్తిస్తుంది? ఆమెకు ఏమైందని అంటున్నారు. అయితే సమంత నిజంగా నగ్నంగా ఉన్న ఫొటో పెట్టిందా? లేక అది ఎడిట్ ఫొటోనా అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం సామ్ పిక్స్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Here's Pics

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)