Mahesh Babu in Lungi: లుంగీతో బీడీ కాలుస్తూ ఊర మాస్ లుక్‌లో మహేష్ బాబు, సోషల్ మీడియాని ఊపేస్తున్న గుంటూరు కారం కొత్త లుక్స్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌదరిలు కథానాయికలుగా నటిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌదరిలు కథానాయికలుగా నటిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే దమ్ మసాలా బిర్యానీ, ఓ మై బేబీ సాంగ్‌లను విడుదల చేయగా.. ఈ పాటలు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతున్నాయి.
ఇదిలావుంటే.. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ వేగం పెంచింది. ఇందులో భాగంగా.. టేబుల్ మీద మహేష్ బీడీ కాలుస్తూ ఉన్న ఫొటోతో పాటు లుంగీ కట్టుకుని ఊర మాస్ లుక్‌లో ఉన్న మహేష్ ఫొటోలను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ లుక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.
Here's Updates
Sankranthi Mogudu is here to revive the festive vibes...😍😍🥰
Ee sari no limits…. Only oochakotha 🌶️💥
Gudddhiiii pareyyyy Box Office ni 😎#RamanaGadiMassJaathara#GunturKaaram @UrstrulyMahesh#GunturKaaramOnJan12th 🌶️ pic.twitter.com/iMacGT78X8
— Mahesh Girl Fans ™ (@urstrulyMGFC) December 27, 2023
#RamanaGadiMassJaathara 🔥 #GunturKaaramOnJan12th pic.twitter.com/kJHSHusiUc
— Haarika & Hassine Creations (@haarikahassine) December 26, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 27, 2023 08:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

