అగ్ర హీరోల చిత్రాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది ‘హను-మాన్‌’. తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్‌ వర్మ రూపొందించిన సూపర్‌ హీరో చిత్రమిది. బడ్జెట్‌ పరంగా ఇది చిన్న సినిమా అయినా కంటెంట్‌ పరంగా ఎంతో బలంగా కనిపిస్తూ పెద్ద చిత్రాలకు సవాల్ విసురుతూ వచ్చింది. మరి ‘హను-మాన్‌’ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాగా లేదా.. ట్విట్టర్లో సినీ ప్రేక్షలకు వెల్లడిస్తున్న అభిప్రాయాలు ఓ సారి చూసేద్దాం. గుంటూరు కారంకు రివ్యూ ఇచ్చేసిన నెటిజన్లు, సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయాలు వెల్లడిస్తున్న నెటిజన్లు

Here's Netizens Reviews 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)