హీరో అజిత్‌కు (Hero Ajith)మరోసారి ప్రమాదం తప్పింది. స్పెయిన్‌లో(Spain Car Racing) జరుగుతున్న రేసింగ్‌లో పల్టీలు కొట్టింది అజిత్ కారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు అజిత్.
అజిత్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్(Ajith's car flips ). ఈ ఏడాది జనవరిలోనూ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు అజిత్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అపోలో ఆసుపత్రికి పవన్ కల్యాణ్.. హెల్త్ చెకప్ చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం... ఫొటోలు వైరల్
ఇక మరో వార్తను పరిశీలిస్తే ప్రముఖ టాలీవుడ్ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అపోలో వైద్య సిబ్బంది పవన్ కు స్కానింగ్, ఇతర పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పవన్ కు పలు సూచనలు చేశారు.
Ajith's Car Flips Over During Racing in Spain
హీరో అజిత్‌కు మరోసారి తప్పిన ప్రమాదం..
స్పెయిన్‌లో జరుగుతున్న రేసింగ్‌లో పల్టీలు కొట్టిన అజిత్ కారు
అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి బయటపడ్డ అజిత్
అజిత్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్
జనవరిలోనూ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ అజిత్ pic.twitter.com/4ecEaHtcEy
— BIG TV Breaking News (@bigtvtelugu) February 23, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)