Film Chamber Fire Videos: హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో భారీ అగ్నిప్రమాదం, ఎగిసిపడుతున్న మంటలు, వీడియోలు ఇవిగో..
హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉన్న ఫిల్మ్ ఛాంబర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంగి మంటలార్పేందుకు యత్నిస్తున్నారు.
హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉన్న ఫిల్మ్ ఛాంబర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంగి మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు భవనం చుట్టు దట్టమైన పొగలు కూడా అలుముకున్నాయి. ఈ అగ్ని ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, డైరెక్టర్‌తో పాటుగా ఆరుగురు కార్మికులు మృతి, వీడియోలు ఇవిగో..
Here's Videos
Hyderabad ఫిల్మ్ ఛాంబర్ లో అగ్ని ప్రమాదం..
సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది. పూర్తిగా అదుపులోకి వచ్చిన మంటలు...#Tollywood #FilmChamber #Hyderabad pic.twitter.com/k3WA6LkwZz
— NewsGlitz Telugu (@NewsGlitzTelugu) April 3, 2024
హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో అగ్నిప్రమాదం
భారీగా ఎగిసిపడుతున్న మంటలు#TFI #FilmChamber #FireAccident #Tollywood pic.twitter.com/YstPrXph8Y
— Telangana Awaaz (@telanganaawaaz) April 3, 2024
ఫిల్మ్ చాంబర్ పక్కన ఉన్న శ్వరుచి రెస్టారెంట్ ఏసీలో మంటలు..#Hyderabad #filmChamber pic.twitter.com/ORhSfSiRUS
— ChotaNews (@ChotaNewsTelugu) April 3, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 03, 2024 08:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

