Junior NTR Thanks Fans: దేవర్ పార్ట్ 1 చిత్రాన్ని మీ భుజాలపై మోసి ఘన విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు, ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ ఇదిగో..
‘దేవర’ పార్ట్-1కు దక్కిన ఆదరణపై జూనియర్ ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. చిత్ర బృందం, ప్రేక్షకులు, అభిమానులకు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ సందేశం ఇచ్చారు. దేవర్ పార్ట్-1కి అందుతున్న అద్భుతమైన స్పందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ఎప్పిటకీ నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది.
‘దేవర’ పార్ట్-1కు దక్కిన ఆదరణపై జూనియర్ ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. చిత్ర బృందం, ప్రేక్షకులు, అభిమానులకు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ సందేశం ఇచ్చారు. దేవర్ పార్ట్-1కి అందుతున్న అద్భుతమైన స్పందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ఎప్పిటకీ నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. నా సహ నటులైనా సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్.. వారి పాత్రలకు ప్రాణం పోసి, మా కథకు జీవం ఇచ్చారని జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు కొరటాల శివకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
దేవర 16 రోజుల కలక్షన్స్ ఇవిగో, 509 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసినట్లుగా ప్రకటించిన మేకర్స్
Here's Tweet
Grateful. pic.twitter.com/YDfLplET7S
— Jr NTR (@tarak9999) October 15, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 15, 2024 10:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

