Kalki 2898 AD Trailer: అంచ‌నాల‌ను అమాంతం పెంచిన క‌ల్కి రిలీజ్ ట్రైల‌ర్, సైన్స్ ఫిక్ష‌న్, యాక్ష‌న్ మూవీ ట్రైల‌ర్ కు ఒళ్లు గ‌గుర్పొడ‌వ‌డం ఖాయం

దేశ‌వ్యాప్తంగా ప్ర‌భాస్ (Pabhas) ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న క‌ల్కి 2898 AD (Kalki 2898 AD) రిలీజ్ ట్రైల‌ర్ వ‌చ్చేసింది. ఇప్ప‌టికే భారీ అంచ‌నాల‌తో విడుద‌ల‌వుతున్న మూవీ...ఈ ట్రైల‌ర్ తో మ‌రో మెట్టు ఎక్కింది. సైన్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ మూవీ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ మూవీ జూన్‌ 27న (KALKI2898AD ‌On June 27th) ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

Kalki 2898 AD Trailer: అంచ‌నాల‌ను అమాంతం పెంచిన క‌ల్కి రిలీజ్ ట్రైల‌ర్, సైన్స్ ఫిక్ష‌న్, యాక్ష‌న్ మూవీ ట్రైల‌ర్ కు ఒళ్లు గ‌గుర్పొడ‌వ‌డం ఖాయం
Kalki 2898 AD Trailer

Hyderabad, June 21: దేశ‌వ్యాప్తంగా ప్ర‌భాస్ (Pabhas) ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న క‌ల్కి 2898 AD (Kalki 2898 AD) రిలీజ్ ట్రైల‌ర్ వ‌చ్చేసింది. ఇప్ప‌టికే భారీ అంచ‌నాల‌తో విడుద‌ల‌వుతున్న మూవీ...ఈ ట్రైల‌ర్ తో మ‌రో మెట్టు ఎక్కింది. సైన్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ మూవీ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ మూవీ జూన్‌ 27న (KALKI2898AD ‌On June 27th) ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మూవీలో ప్ర‌భాస్ తో పాటూ అమితాబ్, దీపికా, క‌మ‌ల్ హాస‌న్, శోభ‌న వంటి అగ్ర‌శ్రేణి న‌టులున్నారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 21, 2024 09:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).