RIP Bappi Lahiri: బప్పి లహరి మరణంపై మంచు మోహన్ బాబు దిగ్భ్రాంతి, బప్పీలహరి కుటుంబానికి దేవుడు దైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్
బప్పి లహరి మరణంపై మంచు మోహన్ బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతదేశపు లెజెండరీ సంగీత దర్శకుల్లో ఒకరైన బప్పీలహరి మరణం విచారకరం. ఆయన పాటలు కీలక పాత్ర పోషించిన 3 సూపర్‌హిట్ చిత్రాల్లో ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం దక్కింది.
బప్పి లహరి మరణంపై మంచు మోహన్ బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతదేశపు లెజెండరీ సంగీత దర్శకుల్లో ఒకరైన బప్పీలహరి మరణం విచారకరం. ఆయన పాటలు కీలక పాత్ర పోషించిన 3 సూపర్‌హిట్ చిత్రాల్లో ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం దక్కింది. ఆయనతో నాకు సుధీర్ఘ అనుబంధం ఉంది. బప్పీలహరి కుటుంబానికి దేవుడు దైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ మోహన్‌బాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.
Saddened to hear the demise of Shri Bappi Lahiri, one of the Legendary Music Composers of India, had the honor of working with him for 3 super hit movies in which his songs played a crucial role. Had a long association with him. I pray for his family's strength.
Om Shanti! pic.twitter.com/09QZRyLh5q
— Mohan Babu M (@themohanbabu) February 16, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 16, 2022 04:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

