Golden Globes 2023: భారతీయ సినిమాను తల ఎత్తుకునేలా చేశారు, ఆర్ఆర్ఆర్ టీంకు ప్రధాని మోదీ అభినందనలు, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న నాటు నాటు సాంగ్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న సంగతి విదితమే. ఈ సందర్భంగా RRR Teamకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. ప్రతి భారతీయుడు తల ఎత్తుకునేలా చేశారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సంగీతకర్త కీరవాణికి, పాట పాడిన గాయకులకు, హీరోలకు , దర్శకులకు అభినందలు తెలియజేస్తూ వారిని ట్యాగ్ చేశారు.

Here's PM Modi Tweet
A very special accomplishment! Compliments to @mmkeeravaani, Prem Rakshith, Kaala Bhairava, Chandrabose, @Rahulsipligunj. I also congratulate @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and the entire team of @RRRMovie. This prestigious honour has made every Indian very proud. https://t.co/zYRLCCeGdE
— Narendra Modi (@narendramodi) January 11, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 11, 2023 11:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).