Prabhas FB Hacked: ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్.. సమస్యను వెంటనే పరిష్కరించిన టెక్నికల్ టీమ్
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. గురువారం సాయంత్రం ఆయన ఖాతాలో ఓ వైరల్ వీడియో కనిపించింది. మనుషులు దురదృష్టవంతులు అనే క్యాప్షన్ తో వున్న ఈ వీడియోను అభిమానులు, ఇతర నెటిజన్లు చూశారు.
Hyderabad, July 28: ప్యాన్ ఇండియా స్టార్ (Pan India Star) ప్రభాస్ (Prabhas) ఫేస్‌బుక్ ఖాతా (Facebook Account) హ్యాకింగ్(Hacking)కు గురైంది. గురువారం సాయంత్రం ఆయన ఖాతాలో ఓ వైరల్ వీడియో కనిపించింది. మనుషులు దురదృష్టవంతులు అనే క్యాప్షన్ తో వున్న ఈ వీడియోను అభిమానులు, ఇతర నెటిజన్లు చూశారు. ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతా హ్యాకింగ్ కు గురైనట్లుగా గుర్తించి, ట్వీట్లు చేశారు. హ్యాకింగ్ పై ప్రభాస్ కూడా ప్రకటన చేశారు. రంగంలోకి దిగిన ప్రభాస్ సాంకేతిక టీమ్ సమస్యను పరిష్కరించింది. పదేళ్ల క్రితం ఫేస్ బుక్ ఖాతాను ఓపెన్ చేసిన ప్రభాస్ కు 24 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Prabhas FB Account Hacked: ప్రభాస్ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్https://t.co/UIxTbA5hRw#Prabhas #Facebook
— Sakshi (@sakshinews) July 28, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 28, 2023 10:04 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

