Raju Srivastava Dies: చిత్రసీమలో మరో విషాదం, గుండెపోటుతో ప్రముఖ హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ మృతి

హాస్యనటుడు, నటుడు రాజు శ్రీవాస్తవ సెప్టెంబర్ 21న 58 ఏళ్ల వయసులో ఢిల్లీలో కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆగస్టు 10న గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరారు. అనంతరం చికిత్స పొందుతూ ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లారు

Raju Srivastava Dies: చిత్రసీమలో మరో విషాదం, గుండెపోటుతో ప్రముఖ హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ మృతి
Raju Srivastava passed away (Photo-ANI)

హాస్యనటుడు, నటుడు రాజు శ్రీవాస్తవ సెప్టెంబర్ 21న 58 ఏళ్ల వయసులో ఢిల్లీలో కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆగస్టు 10న గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరారు. అనంతరం చికిత్స పొందుతూ ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఈ విషాద వార్త బయటకు వచ్చిన వెంటనే, ప్రతిభావంతులైన కళాకారుడి మరణానికి అభిమానులు సంతాపం తెలిపారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 21, 2022 11:05 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).