Anand Mahindra Naatu Naatu Video: నాటు నాటు ఫీవర్, ఇదే లాస్ట్ ట్వీట్ అంటూ డ్యాన్స్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
పారిశ్రామిక వేత్త , ఎం అండ్ ఎం అధినేత ఆనంద్‌మహీంద్ర తాజాగా నాటు నాటు పాటకు సంబంధించి ఓ వీడియోని షేర్ చేశారు. తోలుబొమ్మతో ఒక మహిళ నాటునాటు పాటకు అదరిపోయే స్టెప్స్ వేయిస్తున్న వీడియోను ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
పారిశ్రామిక వేత్త , ఎం అండ్ ఎం అధినేత ఆనంద్‌మహీంద్ర తాజాగా నాటు నాటు పాటకు సంబంధించి ఓ వీడియోని షేర్ చేశారు. తోలుబొమ్మతో ఒక మహిళ నాటునాటు పాటకు అదరిపోయే స్టెప్స్ వేయిస్తున్న వీడియోను ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అంతేకాదు దీనికి మరింత ఆసక్తికరమైన కామెంట్ కూడా యాడ్ చేశారు. ఒకే ఒక్క. లాస్ట్ ట్వీట్. దీన్ని పోస్ట్ చేయకుండా నిలవరించుకోవడం నా వల్ల కావడంలేదు.. నాటునాటుపై హామీ ఇస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
Here's Video
Ok. One last tweet, I promise, about #NaatuNaatu But couldn’t resist this one. Real evidence of it being a global phenomenon since it now has the whole world on its ‘strings’ 😊 pic.twitter.com/ex1bmf4Boh
— anand mahindra (@anandmahindra) March 22, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 23, 2023 08:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

