Salar Show Canceled in Mallikarjuna Theater: వీడియో ఇదిగో, మల్లికార్జున థియేటర్లోసలార్ ప్రీమియర్ షో నిలిపివేత, పోలీసులతో ప్రేక్షకుల వాగ్వాదానికి దిగిన అభిమానులు

హైదరాబాద్లోని మల్లికార్జున థియేటర్లో సలార్ ప్రీమియర్ షోను నిర్వాహకులు నిలిపివేశారు. ఎక్కువ మంది థియేటర్లోకి రావడంతో షో వేయలేదు. దీంతో అభిమానులు ఆగ్రహావేశాలకు గురయ్యారు. రద్దీని నియంత్రించేందుకు వచ్చిన పోలీసులతో ప్రేక్షకులు వాగ్వాదానికి దిగారు.

Salar Show Canceled in Mallikarjuna Theater: వీడియో ఇదిగో, మల్లికార్జున థియేటర్లోసలార్ ప్రీమియర్ షో నిలిపివేత, పోలీసులతో ప్రేక్షకుల వాగ్వాదానికి దిగిన అభిమానులు
Salar's premiere show at Mallikarjuna Theater in Hyderabad has been canceled by the organizers

హైదరాబాద్లోని మల్లికార్జున థియేటర్లో సలార్ ప్రీమియర్ షోను నిర్వాహకులు నిలిపివేశారు. ఎక్కువ మంది థియేటర్లోకి రావడంతో షో వేయలేదు. దీంతో అభిమానులు ఆగ్రహావేశాలకు గురయ్యారు. రద్దీని నియంత్రించేందుకు వచ్చిన పోలీసులతో ప్రేక్షకులు వాగ్వాదానికి దిగారు.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 22, 2023 02:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).