Salman Khan: దుబాయ్‌లో తల్లి సల్మాతో సల్మాన్ ఖాన్ మెమోరబుల్ వీడియో.. తల్లిని ఆప్యాయంగా పలకరించి ముద్దు పెట్టుకున్న సల్మాన్, వైరల్‌ వీడియో

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ దుబాయ్‌లో సందడి చేశారే. తన మేనల్లుడు ఆయాన్ అగ్నిహోత్రి సాంగ్ రిలీజ్ ఉండనుండగా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు సల్మాన్.

Salman Khan: దుబాయ్‌లో తల్లి సల్మాతో సల్మాన్ ఖాన్ మెమోరబుల్ వీడియో.. తల్లిని ఆప్యాయంగా పలకరించి ముద్దు పెట్టుకున్న సల్మాన్, వైరల్‌ వీడియో
Salman Khan adorable moment with his mother Salma at Dubai(X)

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌( Salman Khan) దుబాయ్‌లో (Dubai event )సందడి చేశారే. తన మేనల్లుడు ఆయాన్ అగ్నిహోత్రి సాంగ్ రిలీజ్ ఉండనుండగా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు సల్మాన్. ఈ సందర్భంగా తల్లి సల్మా పట్ల తన ప్రేమను చాటుకున్నాడు. తన తల్లిని ఆప్యాయంగా పలకరించి ముద్దు పెట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తన తల్లి మెడపై ముద్దు పెట్టి, ఆ తర్వాత ప్రేమతో ఆమె కళ్లపై ముద్దు పెట్టుకున్నట్లు కనిపించింది( Salman Khan mother Salma). వీరి మధ్య ఈ హృదయపూర్వక ఘట్టం అభిమానులను ఆకట్టుకుంది.

ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ప్రారంభం... అఫిషియల్‌గా వెల్లడించిన మైత్రీ మూవీ మేకర్స్, ఆనందంలో ఫ్యాన్స్! 

సల్మాన్ ఖాన్ త్వరలో హాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. 2021 అర్జెంటీనియన్ సినిమా "సెవెన్ డాగ్స్" రీమేక్‌లో ప్రత్యేక పాత్ర పోషించనున్నాడు. ప్రస్తుతం దుబాయ్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా, సల్మాన్ ఖాన్ ఆటో డ్రైవర్ పాత్రలో కనిపిస్తున్న వీడియోలు లీక్ అయ్యాయి. షూటింగ్ సమయంలో అతనితో పాటు సన్నిహితుడు, ప్రముఖ నటుడు సంజయ్ దత్ కూడా ఉన్నారు.

 Salman Khan adorable moment with his mother Salma at Dubai

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 21, 2025 06:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).