NTR - Neel Shoot Begins: ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ప్రారంభం... అఫిషియల్‌గా వెల్లడించిన మైత్రీ మూవీ మేకర్స్, ఆనందంలో ఫ్యాన్స్!
ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే . ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. సినిమా షూటింగ్ ప్రారంభమైందని మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.
ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే(NTR - Neel Shoot Begins). ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. సినిమా షూటింగ్ ప్రారంభమైందని మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.
ఇందుకు సంబంధించి ఓ ఫోటోను షేర్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్(Myrthri Movie Makers). ఓపెనింగ్ షార్ట్ సెట్స్‌లోనే సుమారు 1,500 మంది జూనియర్ ఆర్టిస్టులతో నీల్ షూటింగ్ తీసినట్లు తెలుస్తోంది. కేజీఎఫ్, సలార్ సినిమాల తర్వాత నీల్ తీస్తున్న ఈ సినిమాపై బారీ అంచనాలు నెలకొన్నాయి.
కుంభమేళాలో ఓదెల 2 టీజర్.. అఫిషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్, వివరాలివే
ఇక జూనియర్ దేవర పార్ట్ 2, వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
Mythri Movie makers key update on JR NTR - Neel Movie
The SOIL finally welcomes its REIGN to leave a MARK in the HISTORY books of Indian Cinema! 🔥🔥#NTRNeel shoot has officially begun.
A whole new wave of ACTION & EUPHORIA is ready to grip the Masses 💥💥
MAN OF MASSES @tarak9999 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial… pic.twitter.com/yXZZy2AHrA
— Mythri Movie Makers (@MythriOfficial) February 20, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 20, 2025 04:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

