Hyd, Feb 20: తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'ఓదెల 2', ఇది 2021లో హిట్ అయిన ఓదెల రైల్వే స్టేషన్‌కి సీక్వెల్. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది(Odela2 Teaser On Maha Kumbh Mela). నాగ సాధు పాత్రలో తమన్నా పెరోషియస్, స్టన్నింగ్ పోస్టర్స్ క్యురియాసిటీని పెంచాయి.

ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ చేసిన తమన్నా పోస్టర్స్, లుక్‌ ఆకట్టుకోగా తాజాగా టీజర్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. కుంభమేళాలో ఓదెలా 2 టీజర్‌ని రిలీజ్ చేస్తున్నట్లు పవర్‌ఫుల్ లుక్‌ని రిలీజ్ చేశారు.

అమ్మకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన మోనాలిసా... బంగారు గొలుసు కొనిచ్చిన కుంభమేళా వైరల్ గర్ల్, వీడియో ఇదిగో 

ఓడెలా 2 చిత్రాన్ని మధు క్రియేషన్స్ బ్యానర్‌పై డి. మధు నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తుండగా హేబా పటేల్, మురళీ శర్మ, కెజిఎఫ్ ఫేమ్ వశిష్ట సింహ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Odela2 teaser to launch at  Maha Kumbh Mela!

పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ఓడెలా 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా నాగా సాధువు అవతారంలో కనిపించనున్నారు. కాంతార చిత్రానికి సంగీతం అందించిన అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)