అమ్మకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు కుంభమేళ వైరల్ గర్ల్ మోనాలిసా(Kumbh Girl Monalisa). త్వరలోనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు మోనాలిసా. ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే(Monalisa). ఈ మూవీకి మోనాలిసా రూ.21 లక్షల పారితోషికంగా అందుకున్నట్లు సమాచారం.
తన మొదటి సినిమాకు పారితోషికం తీసుకున్న క్రమంలో తన అమ్మకు(Monalisa Surprise gift) బంగారు గొలుసు కొనిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
పూణేలో బహిరంగంగానే తుపాకులతో సంచారం.. వైరల్‌గా మారిన వీడియో, పోలీసుల దర్యాప్తు ముమ్మరం, వీడియో ఇదిగో
సినిమా అవకాశం తర్వాత ఇటీవలె కేరళలో ఓ నగల షోరూంను ప్రారంభించారు మోనాలిసా. దీంతో ఆమెను చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలిరాగా నగల షాపు యజమానితో డ్యాన్స్ చేశారు కూడా. ఈ సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా ఓ నక్లెస్‌ను బహుకరించారు నగల షాపు ఓనర్.
Kumbh Girl Monalisa Surprises Her Mother with an Expensive Gift
అమ్మకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన మోనాలిసా
కుంభమేళా మోనాలిసా 'ది డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ మూవీకి మోనాలిసా రూ.21 లక్షల పారితోషికంగా అందుకున్నట్లు సమాచారం. మొదటి సినిమాకు పారితోషికం తీసుకున్న క్రమంలో తన అమ్మకు బంగారు గొలుసు కొనిచ్చింది. దీనికి… pic.twitter.com/LnFotIN9L0
— ChotaNews App (@ChotaNewsApp) February 19, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)