కుంభమేళా పుణ్యమాని ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయారు మోనాలిసా భోస్లే( Monalisa Bhosle). కుంభ్‌ గర్ల్‌గా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించిన మోనాలిసా త్వరలో ఓ బాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఇటీవల కేరళలో(Kerala) సందడి చేశారు మోనాలిసా. కేరళలోని కోళికోడ్‌లో కొత్త "చెమ్మన్నూర్ షోరూమ్"(Chemmannur Showroom) ప్రారంభోత్సవంలో యజమాని బాబీ చెమ్మన్నూర్‌తో కలిసి పాల్గొన్నారు మోనాలిసా. ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు రాగా ఇది ఆమెకు ఉన్న ప్రజాదారణను దర్శనమని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  ఇక మోనాలిసా మెడలో నెక్లెస్ మాల వేసుకోగా ఆమె అందానికి అంతా ఫిదా అయ్యారు.

కుంభమేళా మోనాలిసా.. వెండితెర డెబ్యూకి రంగం సిద్ధం, తొలి సినిమాకు సంతకం చేసిన మోనాలిసా

బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా తన రాబోయే చిత్రం "ది డైరీ ఆఫ్ మణిపూర్" లో అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తన సినిమా ప్రస్థానాన్ని మొదలు పెట్టనుండగా ఆమెకు అంతా విషెస్ చెబుతున్నారు.

Monalisa Bhosle Chemmannur Showroom Inauguration

 

View this post on Instagram

 

A post shared by boche (@dr.boby_chemmanur)

 Monalisa Looks Stunning with Necklace Adorning Her Neck

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)