మహారాష్ట్రలోని పూణేలో బహిరంగంగా తుపాకులతో(Pune Firearms) సంచరించారు కొంతమంది. పుణెలోని కోత్రూడ్ వంటి ప్రాంతాల్లో వ్యక్తులు బహిరంగంగా తుపాకులను(illegal weapon) ధరించి సంచరిస్తున్న వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
ప్రజా భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పోలీసులు(Pune Police) కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. ఈ వీడియోలో, కొందరు వ్యక్తులు నిర్లక్ష్యంగా తుపాకులతో తిరుగుతుండగా వారిని కనిపెట్టే పనిలో పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మరో ఘటనలో మ్యాచ్ చూస్తుండగా ప్రమాదవశాత్తూ ప్రేక్షకులపైకి దూసుకెళ్లింది బాణసంచా. కేరళలోని మలప్పురం అరీకోడ్‌లో జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఘటన జరిగింది. బాణసంచా ప్రమాదంలో సుమారు 25 మందికి పైగా ప్రేక్షకులకు గాయాలు అయ్యాయి. ఒక చిన్నారి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Viral Video of Armed Individuals in Pune Sparks Public Safety Concerns
A recent video capturing individuals openly carrying firearms in several areas of Pune like Kothrud etc has raised concerns about public safety and law enforcement. The footage, which has gone viral on social media, shows people casually walking around with guns, highlighting a… pic.twitter.com/LyppKRDDJw
— Pune Mirror (@ThePuneMirror) February 18, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)