Godfather Movie Update: చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్, గాడ్‌ఫాదర్ చిత్రంలో నటించనున్న బాలీవుడ్ స్టార్ హీరో, ట్విట్టర్ ద్వారా తెలిపిన మెగాస్టార్
తెలుగు సినిమాలో మరో సంచలనానికి తెరలేచింది. 'గాడ్‌ఫాదర్' మూవీలో ఇద్దరు అగ్రనటులు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి గాడ్‌ఫాదర్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్‌కి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది.
తెలుగు సినిమాలో మరో సంచలనానికి తెరలేచింది. 'గాడ్‌ఫాదర్' మూవీలో ఇద్దరు అగ్రనటులు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి గాడ్‌ఫాదర్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్‌కి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించనున్నాడు.
ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మీ రాక ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచింది. ఉత్సాహాన్ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. మీతో స్క్రీన్‌ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ ప్రజెన్స్ ప్రేక్షకులకు అద్భుతమైన కిక్‌ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు' అంటూ సల్మాన్‌కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు చిరు.
Welcome aboard #Godfather ,
Bhai @BeingSalmanKhan ! Your entry has energized everyone & the excitement has gone to next level. Sharing screen with you is an absolute joy. Your presence will no doubt give that magical #KICK to the audience.@jayam_mohanraja @AlwaysRamCharan pic.twitter.com/kMT59x1ZZq
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 16, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 16, 2022 11:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

