CBSE Date Sheet 2023: సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల టైమ్ టేబుల్ విడుదల, ఫిబ్రవరి 15 నుంచి CBSE 10వ తరగతి పరీక్షలు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బోర్డ్ ఎగ్జామ్స్ 2023 టైమ్ టేబుల్‌ని విడుదల చేసింది. 10, 12వ తరగతి తేదీలను బోర్డు ఒకే నోటీసులో విడుదల చేసింది. అభ్యర్థులు CBSE అధికారిక సైట్ cbse.gov.inలో 10వ తరగతి, 12వ తరగతి టైమ్ టేబుల్‌ని తనిఖీ చేయవచ్చు

CBSE Date Sheet 2023: సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల టైమ్ టేబుల్ విడుదల, ఫిబ్రవరి 15 నుంచి CBSE 10వ తరగతి పరీక్షలు
Representational Image (Photo Credits: PTI)

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బోర్డ్ ఎగ్జామ్స్ 2023 టైమ్ టేబుల్‌ని విడుదల చేసింది. 10, 12వ తరగతి తేదీలను బోర్డు ఒకే నోటీసులో విడుదల చేసింది. అభ్యర్థులు CBSE అధికారిక సైట్ cbse.gov.inలో 10వ తరగతి, 12వ తరగతి టైమ్ టేబుల్‌ని తనిఖీ చేయవచ్చు. CBSE 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్ 2023 ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21 మధ్య, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 5, 2023 వరకు జరుగుతాయి.

Here's Exams Shedule

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 29, 2022 09:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).