Commercial LPG Cylinder Price Update: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్‌ న్యూస్.. ఎల్‌పీజీ వాణిజ్య సిలిండర్ ధరపై రూ. 69.50 తగ్గింపు.. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లు యథాతథం

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ధరల సవరణలో భాగంగా దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌ పీజీ సిలిండర్ల ధరలను రూ.69.50 మేర తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శనివారం ప్రకటించాయి.

Commercial LPG Cylinder Price Update: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్‌ న్యూస్.. ఎల్‌పీజీ వాణిజ్య సిలిండర్ ధరపై రూ. 69.50 తగ్గింపు.. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లు యథాతథం
LPG (Credits: X)

Newdelhi, June 1: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ (Commercial LPG Cylinder) వినియోగదారులకు గుడ్ న్యూస్. ధరల సవరణలో భాగంగా దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌ పీజీ సిలిండర్ల ధరలను రూ.69.50 మేర తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (Oil Marketing Companies) శనివారం ప్రకటించాయి. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. కాగా తాజా తగ్గింపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ రిటైల్ ధర రూ.1,676కు తగ్గింది. కాగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు యథాతథంగా ఉండనున్నాయి.

ప్రారంభమైన చివరి విడుత ఎన్నికల పోలింగ్.. 57 లోక్‌ సభ స్థానాలకు కొనసాగుతున్న ఓటింగ్.. ఓటు హక్కు వినియోగించుకోనున్న 10.06 కోట్ల మంది.. ఈ విడతలో బరిలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు.. సాయంత్రం 6.30 గంటలకు రానున్న ఎగ్జిట్ పోల్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజలు

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 01, 2024 08:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).