Rain in Hyderabad: ఉక్కబోతలో చల్లటి ఉపశమనం.. హైదరాబాద్‌ లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్‌ నగర వాసులకు ఊరట లభించించింది. నగరంలోని పలుచోట్ల ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నది.

Rain in Hyderabad: ఉక్కబోతలో చల్లటి ఉపశమనం.. హైదరాబాద్‌ లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
Rain in Hyderabad (Credits: X)

Hyderabad, Apr 20: ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్‌ (Hyderabad) నగర వాసులకు ఊరట లభించించింది. నగరంలోని పలుచోట్ల ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం (Rain) కురుస్తున్నది. రాజేంద్రనగర్‌, సరూర్‌ నగర్‌, నాగోల్‌, శంషాబాద్‌, ఆదిబట్ల, చార్మినార్‌, నాంపల్లి, మలక్‌ పేట్‌, దిల్‌ సుఖ్‌ నగర్‌, వనస్థలిపురం, కాచిగూడ, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, అశోక్‌ నగర్‌, రాంనగర్‌, ఖైరతాబాద్‌, లక్టీకాపూల్‌, తార్నాక, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్టలో వర్షం కురుస్తున్నది.

Surya Thilak on Mulugu Lord Ram: నుదుటన సూర్య తిలకం ఆ అయోధ్య రాముడికే కాదు.. మన తెలంగాణలోని రాముడికి కూడా.. ములుగులోని చిన్ని రాముడి నుదుటన సూర్య తిలకం.. తన్మయత్వంతో పులకించిన భక్త జనం

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 20, 2024 09:13 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).