TS Schools Summer Holidays 2023: తెలంగాణలోని స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటన.. ఎప్పటి నుంచి అంటే..?

తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఏప్రిల్ 25 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వేసవి సెలవులు అనంతరం జూన్ 12న తిరిగి స్కూళ్లను తెరుస్తున్నట్లు వెల్లడించారు.

TS Schools Summer Holidays 2023: తెలంగాణలోని స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటన.. ఎప్పటి నుంచి అంటే..?
School Kids. Representational Image (Photo credits: Pixabay)

Hyderabad, Feb 13: పాఠశాల విద్యార్థులకు (School Students) శుభవార్త (Good News). తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు (Summer Holidays) వచ్చేశాయి. ఈ మేరకు  ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఏప్రిల్ 25 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వేసవి సెలవులు అనంతరం జూన్ 12న తిరిగి స్కూళ్లను తెరుస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు 48 రోజుల పాటు వేసవి సెలవులు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే ఆ రాష్ట్రంలో జీవిత ఖైదే... ఆస్తులు కూడా స్వాధీనం.. ఇంతకీ ఎక్కడ??

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 13, 2023 09:31 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).