Mudragada Padmanabha Reddy: మాట నిలబెట్టుకున్న ముద్రగడ, నేటి నుంచి అధికారికంగా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్పు, గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇక నుంచి ఆయన పేరు అధికారికంగా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారారు. ఈమేరకు AP Gazette లో ప్రచురణ కూడా అయ్యింది.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇక నుంచి ఆయన పేరు అధికారికంగా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారారు. ఈమేరకు AP Gazette లో ప్రచురణ కూడా అయ్యింది.అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ప్రచార సమయంలో సవాల్ విసిరారు. అయితే.. ఎన్నికల్లో పవన్ నెగ్గడం, ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ తన సవాల్‌కు కట్టుబడి ఉంటానని ప్రకటించడమూ తెలిసిందే. తాజాగా.. ఆయన పేరు మారింది. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఈ మేరకు గెజిట్ విడుదలైంది. పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన, దేశంలో సీఎంగా జగన్ చేసిన సాహసం మరెవరూ చేయలేదని వెల్లడి
Here's News
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పేరు అధికారికంగా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారింది. ఈమేరకు AP గెజిట్ విడుదలైంది.#padmanabhareddy #mudgragada #mudragadapadmanabham pic.twitter.com/OdBA4m0hZL
— లేటెస్ట్‌లీ తెలుగు (@LatestlyTelugu) June 20, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

