Ponnam Prabhakar: వీడియో ఇదిగో, అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ అసభ్య సైగలు, ముసిముసి నవ్వులు నవ్విన రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్
తెలంగాణ శాసనసభలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతుండగా.. మంత్రి పొన్నం ప్రభాకర్ అసభ్య సైగలు చేయడం కెమెరాకు చిక్కింది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్‌కు మంత్రి ప్రొన్నం ప్రభాకర్ బూతు సైగలు చేశారు. పొన్నం ప్రభాకర్ బూతులతో కూడిన సైగలు చేయగా రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ పడి పడి నవ్వారు.
తెలంగాణ శాసనసభలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతుండగా.. మంత్రి పొన్నం ప్రభాకర్ అసభ్య సైగలు చేయడం కెమెరాకు చిక్కింది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్‌కు మంత్రి ప్రొన్నం ప్రభాకర్ బూతు సైగలు చేశారు. పొన్నం ప్రభాకర్ బూతులతో కూడిన సైగలు చేయగా రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ పడి పడి నవ్వారు. ఇక ఆ తర్వాత సభ్యుల ప్రసంగం పొన్నం ప్రభాకర్ వినకుండా ఏదో ఒక పుస్తకం చేతపట్టుకుని చదువుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుజ్జగింపులు.. పోచారం ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే ఇంటికి జూపల్లి, ఆసక్తికరంగా రాజకీయాలు, ఎమ్మెల్యేలు మనసు మార్చుకుంటారా?
Here's Video
What was that hand gesture Ponnam Prabhakar Garu⁉️
What were you discussing with your MLA’s Komatireddy Rajagopal Reddy and Gaddam Vivek while @aimim_national floor leader @AkbarOwaisi_MIM was speaking in the Assembly⁉️@asadowaisi , fyi👇 pic.twitter.com/TST1HG8LZk
— Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR) August 1, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 18, 4676 05:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

