మెదక్‌లోని వెల్కమ్ బోర్డు వద్ద కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తూ అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు ఎగిరి అవతల పడ్డారు. మెదక్ మున్సిపాలిటీ మిషన్ భగీరథలో పనిచేస్తున్న సల్మాన్ కు అతని భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో ఇదిగో, వ్యక్తిని చూడకుండా బస్సును వెనకకు నడిపిన డ్రైవర్, బస్సు కిందపడిన వ్యక్తికి గాయాలు
Here's Video
మెదక్‌లోని వెల్కమ్ బోర్డు వద్ద కారు బీభత్సం...
ద్విఛక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.
మెదక్ మున్సిపాలిటీ మిషన్ భగీరథలో పనిచేస్తున్న సల్మాన్ అతని భార్యకు తీవ్ర గాయాలు.
సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు. pic.twitter.com/YUwqoDA3qH
— ChotaNews (@ChotaNewsTelugu) September 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)