Andhra Pradesh: వీడియో ఇదిగో, చీరాల బీచ్‌లో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు, రాకాసి అలల తాకిడికి కొట్టుకుపోతోండగా సముద్రంలోకి వెళ్లి సాహసం

ఒక్కసారిగా వచ్చిన రాకాసి అలల తాకిడికి షేక్ భాషా (44) సముద్రంలోనికి కొట్టుకుపోతుండగా, అక్కడే విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది గజ ఈతగాళ్ల సహాయంతో సముద్రంలోకి వెళ్లి యాత్రికుడు ప్రాణాలను రక్షించి ఒడ్డుకు చేర్చారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, చీరాల బీచ్‌లో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు, రాకాసి అలల తాకిడికి కొట్టుకుపోతోండగా సముద్రంలోకి వెళ్లి సాహసం
Andhra Pradesh Police saves life of a tourist in chirala vodarevu beach at Bapatla district Watch Video (photo/X/Chota News)

బాపట్ల జిల్లా చీరాల సముద్ర తీర ప్రాంతంలో పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన 4 గురు వ్యక్తులు చీరాల వాడరేవు బీచ్‌లో ఆడుతున్నారు. ఒక్కసారిగా వచ్చిన రాకాసి అలల తాకిడికి షేక్ భాషా (44) సముద్రంలోనికి కొట్టుకుపోతుండగా, అక్కడే విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది గజ ఈతగాళ్ల సహాయంతో సముద్రంలోకి వెళ్లి యాత్రికుడు ప్రాణాలను రక్షించి ఒడ్డుకు చేర్చారు.

బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు, బస్సును రోడ్డు పక్కకు ఆపి కుప్ప కూలిన డ్రైవర్, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 07, 2024 11:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).