Vijaysai Reddy Slams CM Chandrababu: సూపర్ సిక్స్ ఇస్తే ఏంటి? ఇవ్వకపోతే ఏంటి? చంద్రబాబుకు కావాల్సింది రాష్ట్రాన్ని దోచుకోవడం, విజయసాయిరెడ్డి సెటైరికల్ కామెంట్స్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సెటైరికల్ కామెంట్స్ చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సూపర్ సిక్స్ ఇస్తే ఏంటి? ఇవ్వకపోతే ఏంటి? మనకు కావాల్సింది రాష్ట్రాన్ని దోచుకోవడం అంటూ ఘాటు విమర్శలు చేశారు. కులం, మతం అంటూ అగ్గి రాజేసి అందులో చలి కాచుకోవాలి అంటూ కామెంట్స్ చేశారు.
Here's Tweet
చంద్రబాబు @ncbn నైజం ...
సూపర్ సిక్స్ ఇస్తే ఏమి, ఇవ్వకపోతే ఏమి…
నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగితే మనకేంటి, పెరగకపోతే మనకేంటి…
టమాటా 100 అయితే మనకేంటి, 200 అయితే మనకేంటి...
ఇసుక టన్ను 2000 అయితే మనకేం, 4000 అయితే మనకేంటి…
మరో 4 సంవత్సరాల తర్వాత ప్రజలకి దొంగహామీలిచ్చి,…
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 8, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 08, 2024 07:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

