అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ చివారు బోడిగరువు గ్రామానికి రోడ్డు అసంపూర్తిగా నిలిచి పోవడంతో గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు.సాహు శ్రావణి అనే గర్భిణీకి సోమవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో గ్రామస్థులు ఆమెను డోలీ కట్టి దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళుతున్నారు.
వీడియో ఇదిగో, బరాబర్ కోటర్ తాగినా, ఏం చేస్తారో చేస్కోండి, ఉప్పల్ పోలీసులకు చుక్కలు చూపించిన మహిళ
Tribal people carry pregnant woman in 'doli' to Hospital
గిరిజనులకు తప్పని కష్టాలు
అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ చివారు బోడిగరువు గ్రామానికి రోడ్డు అసంపూర్తిగా నిలిచి పోవడంతో గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు.సాహు శ్రావణి అనే గర్భిణీకి సోమవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతోగ్రామస్థులు ఆమెను డోలీ కట్టి దేవరాపల్లి… pic.twitter.com/dbcFN5Z2fq
— ChotaNews (@ChotaNewsTelugu) December 2, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)