Andhra Pradesh: వీడియో ఇదిగో, గుంటూరులో వైసీపీ నేత తనను లైంగికంగా వేధిస్తున్నాడని మీడియా ముందుకు మహిళ
గుంటూరులో వైసీపీ నేత దేవరకొండ నాగేశ్వరరావు తనను లైంగికంగా వేధిస్తున్నాడని స్వరాజ్యలక్ష్మి అనే మహిళ ఆధారాలతో మీడియా ముందుకు వచ్చింది. తన కుటుంబాన్ని కూడా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు
గుంటూరులో వైసీపీ నేత దేవరకొండ నాగేశ్వరరావు తనను లైంగికంగా వేధిస్తున్నాడని స్వరాజ్యలక్ష్మి అనే మహిళ ఆధారాలతో మీడియా ముందుకు వచ్చింది. తన కుటుంబాన్ని కూడా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు. తన భర్తను హత్య చేయాలని తనకే చెప్పి వేధించేవాడని పేర్కొన్న బాధితురాలు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్న బాధితురాలు.
woman allegations of sexually harassing on Guntur YSRCP Leader
వైసీపీ నేత తనను లైంగికంగా వేధిస్తున్నాడని మీడియా ముందుకు వచ్చిన మహిళ...
గుంటూరులో వైసీపీ నేత దేవరకొండ నాగేశ్వరరావు తనను లైంగికంగా వేధిస్తున్నాడని స్వరాజ్యలక్ష్మి అనే మహిళ ఆధారాలతో మీడియా ముందుకు వచ్చింది. తన కుటుంబాన్ని కూడా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు. తన… pic.twitter.com/xV7Wzr0wlN
— ChotaNews (@ChotaNewsTelugu) December 12, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 12, 2024 07:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

