స్కూల్ నుంచి ఇంటికి గంట ముందు వెళ్లినందుకు విద్యార్థిని చేయి విరిగేలా కొట్టింది ఓ టీచర్. నిజామాబాద్ జిల్లా దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో ఈ దారుణం చోటు చేసుకుంది. పాఠశాల నుంచి ఇంటికి గంట ముందుకు వెళ్లినందుకు పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని క్లాస్ టీచర్ కొట్టడంతో ఆమె చేయి విరిగింది. దీంతో టీచర్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.కేసు నమోదు చేయడంలో పోలీసుల నిర్లక్ష్యం వహిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు
Teacher beat Student
స్కూల్ నుంచి ఇంటికి గంట ముందు వెళ్లినందుకు
విద్యార్థిని చేయి విరిగేలా కొట్టిన టీచర్
నిజామాబాద్ జిల్లా దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో దారుణం
పాఠశాల నుంచి ఇంటికి గంట ముందుకు వెళ్లినందుకు పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని క్లాస్ టీచర్ కొట్టడంతో ఆమె చేయి విరిగింది
దీంతో టీచర్ పై… pic.twitter.com/yzccAL1M8T
— BIG TV Breaking News (@bigtvtelugu) December 12, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)