Assembly Election 2023 Dates: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఇవిగో, డిసెంబర్ 3న ఒకేసారి ఫలితాలు, తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబర్ 9న ఢిల్లీలో ఎన్నికల సంఘం ప్రకటించింది. చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించిన ప్రకారం, నవంబర్ 7 న మిజోరాం, నవంబర్ 7, 17 న చత్తీస్‌గఢ్, నవంబర్ 17 న మధ్యప్రదేశ్, నవంబర్ 23 న రాజస్థాన్, నవంబర్ 30 న తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి.
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబర్ 9న ఢిల్లీలో ఎన్నికల సంఘం ప్రకటించింది. చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించిన ప్రకారం, నవంబర్ 7 న మిజోరాం, నవంబర్ 7, 17 న చత్తీస్‌గఢ్, నవంబర్ 17 న మధ్యప్రదేశ్, నవంబర్ 23 న రాజస్థాన్, నవంబర్ 30 న తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. మిజోరంలో మొత్తం ఓటర్ల సంఖ్య 8.52 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌లో 2.03 కోట్లు, మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్లు, రాజస్థాన్‌లో 5.25 కోట్లు, తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఐ రాజీవ్ కుమార్ తెలిపారు. మిజోరాం అసెంబ్లీ పదవీకాలం డిసెంబర్ 17న ముగియనుండగా, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ పదవీకాలం జనవరి 3న ముగుస్తుంది.
Here's News
5 States Assembly polls | Chhattisgarh to vote on 7th Nov & 17th Nov; Madhya Pradesh on 17th Nov; Mizoram on 7th Nov, Rajasthan on 23rd Nov and Telangana on 30th Nov; Results on 3rd December pic.twitter.com/jV7TJJ9W4A
— ANI (@ANI) October 9, 2023
There are 679 ACs in 5 states which is around 1/6th of total LACs in the country and have 16 cr electors which is almost 1/6th of total electors in the country#ECI #AssemblyElections2023 pic.twitter.com/uxN95tUs9u
— Election Commission of India #SVEEP (@ECISVEEP) October 9, 2023
SCHEDULE OF #MadhyaPradesh Legislative Assembly Election . Details 👇#ECI #AssemblyElections2023 #MCC #ElectionSchedule pic.twitter.com/dAh4GsWZcg
— Election Commission of India #SVEEP (@ECISVEEP) October 9, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 09, 2023 01:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

