అయోధ్య‌లోని స‌ర‌యూ న‌దిలో ఓ జంట పుణ్య స్నానం ఆచ‌రిస్తూ సరసాలాడారు. భార్య‌కు కిస్సులు ఇవ్వ‌డాన్ని చూసిన జ‌నం ఆ వ్య‌క్తిని చిత‌క‌బాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి వైర‌ల్ అయ్యింది. న‌దిలో స్నానం చేస్తున్న జ‌నం ఆ భార్యాభ‌ర్త‌ల‌ను నిల‌దీశారు. భార్య వ‌ద్ద నుంచి భ‌ర్త‌ను లాగేసి చిత‌క్కొట్టారు. భార్య అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసినా అక్క‌డున్న వారు ఎవ‌రూ విన‌లేదు. అయోధ్య‌లో ఇలాంటి అశ్లీలాన్ని సహించ‌బోమ‌న్నారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల అయోధ్య పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)