Bihar Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బైకును గుద్దిన కారు, అదుపుతప్పి మరో మార్గంలోకి వెళ్లడంతో ఆ రెండింటిని గుద్దిన ట్రక్కు, తొమ్మిమి మంది అక్కడికక్కడే మృతి
బీహార్‌లోని (Bihar) కైమూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది మరణించారు. ఎనిమిది ప్రయాణికులతో ససారామ్ నుంచి వారణాసి వెళ్తున్న ఓ కారు.. దేవ్‌కాళి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
- Read in
- తెలుగు
బీహార్‌లోని (Bihar) కైమూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది మరణించారు. ఎనిమిది ప్రయాణికులతో ససారామ్ నుంచి వారణాసి వెళ్తున్న ఓ కారు.. దేవ్‌కాళి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం రెండు వాహనాలు అదుపుతప్పి మరో మార్గంలోకి వెళ్లడంతో ఎదురుగా వస్తున్న ట్రక్కు వాటిని గుద్దింది.
జీపులో ఉన్న ఎనిమిది మందితో పాటు బైక్‌పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం చెందారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు.
Here's Video
VIDEO | Several killed after a car collided with a container in Bihar's Kaimur. More details are awaited. pic.twitter.com/wKkD4eTpBp
— Press Trust of India (@PTI_News) February 25, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 26, 2024 11:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

