Bihar: వీడియో ఇదిగో, బట్టతలకు విగ్గు పెట్టుకుని మండపానికి పెళ్లికొడుకు, విషయం తెలిసి చితకబాదిన వధువు తరపు కుటుంబ సభ్యులు
పెళ్లి కొడుకు విగ్గుతో బట్టతలను దాచిపెట్టి పెళ్లికి సిద్ధమవడంతో విషయం తెలుసుకున్నవధువు తరపు బంధువులు మండపంలోనే అతన్ని చితకబాదారు. తనను వదిలేయమని ప్రాధేయపడినా వదల్లేదు. బీహార్ గయ జిల్లాలోని డోభీ పోలీస్ స్టేషన్ పరిధిలోఈ ఘటన చోటు చేసుకుంది.
పెళ్లి కొడుకు విగ్గుతో బట్టతలను దాచిపెట్టి పెళ్లికి సిద్ధమవడంతో విషయం తెలుసుకున్నవధువు తరపు బంధువులు మండపంలోనే అతన్ని చితకబాదారు. తనను వదిలేయమని ప్రాధేయపడినా వదల్లేదు. బీహార్ గయ జిల్లాలోని డోభీ పోలీస్ స్టేషన్ పరిధిలోఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఈ విషయమై గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించారు. వీడియో ఇదిగో..

Here's Video
गया में पोल खुलने पर गंजे दूल्हे की जमकर धुनाई, नकली बाल लगाकर दूसरी शादी रचाने पहुंचा था शख्स। डोभी थाना अंतर्गत बजौरा गांव का है मामला। वीडियो सोशल मीडिया पर वायरल।#Gaya #ViralVideo #Bihar #BiharPolice pic.twitter.com/rGgvlkah8z
— Bihar Tak (@BiharTakChannel) July 11, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 12, 2023 04:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

