COVID-19 in Chhattisgarh: కరోనాతో చనిపోయిన మృతదేహాన్ని ఓపెన్గా ట్రాక్టర్ ట్రాలీలో తరలింపు, ఛత్తీస్గఢ్లో కలకలం రేపిన ఘటన, తొందర వల్ల ఇలా జరిగి ఉంటుందని తెలిపిన పంచాయతీ అధికారి మిత్లేష్ చౌదరి
కరోనాతో మరణించిన ఒకరి మృతదేహాన్ని ఓపెన్గా ట్రాక్టర్ ట్రాలీలో తరలించారు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాజ్నందన్ గ్రామంలో కరోనాతో చనిపోయిన ఒక వ్యక్తి మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ట్రాక్టర్ ట్రాలీలో తరలించడం వివాదమైంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు.
అయితే అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేసే క్రమంలో తొందర వల్ల ఇలా జరిగి ఉంటుందని పంచాయతీ అధికారి మిత్లేష్ చౌదరి తెలిపారు.
Chhattisgarh | Covid victim’s body ferried on tractor
Nagar Panchayat CMO has been informed regarding the victim's body. Arrangements are being done for cremation. It may have happened in hurry that body was sent in another vehicle: Mithlesh Chaudhary, CMO, Rajnandgaon (16.04) pic.twitter.com/YvyELW4nN6
— ANI (@ANI) April 17, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 17, 2021 06:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

