Covid in India: దేశంలో కొత్తగా 4,184 కరోనా కేసులు, నిన్న కరోనా వల్ల 104 మంది మృతి
దేశంలో కొత్తగా 4,184 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా వల్ల 104 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 44,488 మంది చికిత్స తీసుకుంటున్నారు.

COVID19 | India logs 4,184 new cases, 104 deaths in the last 24 hours; Active cases stand at 44,488 pic.twitter.com/dnriOt0Qhs
— ANI (@ANI) March 10, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 10, 2022 09:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).