Coronavirus in India: భారత్ లో తగ్గుతున్న కరోనా తీవ్రత, పెరుగుతున్న రికవరీ రేటు, వ్యాక్సినేషన్ లో దూసుకుపోతున్న భారత్
భారత్ లో కరోనా తీవ్రత (India Corona) తగ్గింది. గడిచిన 24 గంటల్లో కేవలం 5,476 కరోనా కేసులు నమోదు(Corona Daily Cases) కాగా, 158 మంది మృతి చెందారు. అటు కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగింది.
New Delhi, March 06: భారత్ లో కరోనా తీవ్రత (India Corona) తగ్గింది. గడిచిన 24 గంటల్లో కేవలం 5,476 కరోనా కేసులు నమోదు(Corona Daily Cases) కాగా, 158 మంది మృతి చెందారు. అటు కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగింది. నిన్న ఒక్కరోజే 9,754 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 59వేల 442 కరోనా యాక్టీవ్ (Corona Active cases) కేసులున్నాయి. అటు వ్యాక్సినేషన్ కూడా వేగంగా సాగుతోంది. దాదాపు 179 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
COVID19 | India records 5,476 new cases, 158 deaths and 9,754 recoveries in the last 24 hours; Active cases stand at 59,442 pic.twitter.com/xXECapxU4A
— ANI (@ANI) March 6, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 06, 2022 10:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

