అయోధ్య రాముడి దర్శనం కోసం ఏర్పాటు చేసిన ఆస్తా ట్రైన్‌లో ఆహారం అధ్వానంగా ఉందని, ఫుడ్ తక్కువ మోతాదులో ఇస్తున్నారని ట్రైన్ ఇన్చార్జి మహేందర్‌ని భక్తులు నిలదీశారు. అయితే ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసుకోమని ట్రైన్ ఇన్చార్జి దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వందేభారత్ రైలు భోజనం పెరుగులో ఫంగస్, మీ సర్వీస్ ఇంత దారుణమా అంటూ ప్రయాణికుడు ట్వీట్, రైల్వేశాఖ స్పందన ఏంటంటే..
Here's Video
ఆస్తా ట్రైన్‌లో అధ్వానంగా ఆహారం.. భక్తుల ఆగ్రహం
అయోధ్య రాముడి దర్శనం కోసం ఏర్పాటు చేసిన ఆస్తా ట్రైన్‌లో ఆహారం అధ్వానంగా ఉందని, ఫుడ్ తక్కువ మోతాదులో ఇస్తున్నారని ట్రైన్ ఇన్చార్జి మహేందర్‌ని నిలదీసిన భక్తులు.. ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసుకోమని దురుసుగా ప్రవర్తించిన ట్రైన్… pic.twitter.com/QpL2zT2RjJ
— Telugu Scribe (@TeluguScribe) March 6, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)