Earthquake in Delhi: భారీ భూకంపంతో వణికిన ఉత్తర భారతదేశం, ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు, భయంతో పరిగెత్తిన జనాలు
ఉత్తర భారతదేశం భారీ భూకంపంతో వణికిపోయింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఎన్సీఆర్ రీజియన్, పంజాబ్, జమ్ము కశ్మీర్‌లో భూమి కంపించింది. పొరుగు దేశం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఈ ప్రభావం కనిపించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైంది.
ఉత్తర భారతదేశం భారీ భూకంపంతో వణికిపోయింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఎన్సీఆర్ రీజియన్, పంజాబ్, జమ్ము కశ్మీర్‌లో భూమి కంపించింది. పొరుగు దేశం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఈ ప్రభావం కనిపించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే భూకంప కేంద్రం అఫ్గనిస్తాన్‌లో గుర్తించి పరిశోధన కేంద్రం. భూకంపం దాటికి ఎవరికి ఎటువంటి గాయాలు, ఆస్తి నష్టం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.
Here's News and Video
Earthquake of Magnitude:6.1, Occurred on 11-01-2024, 14:50:24 IST, Lat: 36.48 & Long: 70.45, Depth: 220 Km ,Location: Afghanistan for more information Download the BhooKamp App https://t.co/fN2hpmK3jO @KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/q5pkBVscsW
— National Center for Seismology (@NCS_Earthquake) January 11, 2024
Earthquake of magnitude 6.1 on Richter scale hits Afghanistan, tremors felt in North India.#Earthquake #Delhi #DelhiNews #EarthquakeNews #Noida #JammuAndKashmir #earthquake #DelhiNCR #Earthquake pic.twitter.com/bR6xWokMcJ
— Neha Bisht (@neha_bisht12) January 11, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 11, 2024 03:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

