Newdelhi, Oct 15: దేశంలో మరోసారి ఎన్నికల (Elections) శంఖారావం మోగనున్నది. మహారాష్ట్ర (Maharastra), జార్ఖండ్ (Jharkhand) అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ వెలువరించనున్నది. ఈ మేరకు మధ్యాహ్నం 3.30 గంటలకు మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు.
Here's ANI Tweet
Election Commission of India to announce the schedule for General Election to Legislative Assemblies of Maharashtra and Jharkhand 2024.
ECI to hold a press conference at 3:30 PM today. pic.twitter.com/yehIR0qUsm
— ANI (@ANI) October 15, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)