Hamirpur: వీడియో ఇదిగో, విద్యార్థినులకు అసభ్యకర మెసేజ్‌లు, స్కూలులోనే ఉపాధ్యాయుడిని చెప్పులతో చితకబాదిన బాలికలు

హమీర్‌పూర్‌లో విద్యార్థినులకు అసభ్యకరమైన సందేశాలు పంపారనే ఆరోపణలపై పాఠశాల ఉపాధ్యాయుడిని విద్యార్థిని, ఆమె కుటుంబ సభ్యులు బహిరంగంగా కొట్టిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన పాఠశాల ఆవరణలోజరిగింది.ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Hamirpur: వీడియో ఇదిగో, విద్యార్థినులకు అసభ్యకర మెసేజ్‌లు, స్కూలులోనే ఉపాధ్యాయుడిని చెప్పులతో చితకబాదిన బాలికలు
Hamirpur: School Teacher Beaten With Slippers in Full Public View by Female Students, Their Family For Sending Obscene Messages; Video Goes Viral

హమీర్‌పూర్‌లో విద్యార్థినులకు అసభ్యకరమైన సందేశాలు పంపారనే ఆరోపణలపై పాఠశాల ఉపాధ్యాయుడిని విద్యార్థిని, ఆమె కుటుంబ సభ్యులు బహిరంగంగా కొట్టిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన పాఠశాల ఆవరణలోజరిగింది.ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు విద్యార్థినులను అసభ్యకరమైన సందేశాలతో ఉపాధ్యాయుడు పదేపదే వేధిస్తున్నాడని ఆరోపించారు.

ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం బ్రా ధరించి మగవారిది పట్టుకుంటూ యువకుడు హల్ చల్, పట్టుకుని చితకబాదిన షాపు యజమానులు, వీడియో ఇదిగో..

వేధింపులు తట్టుకోలేక విద్యార్థినులు, ఆమె కుటుంబ సభ్యులు తమ చేతుల్లోకి తీసుకుని, టీచర్‌ని అందరిముందే చెప్పులతో కొట్టారు. తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించిన ఉపాధ్యాయుడిని పదే పదే చెప్పుతో కొట్టినట్లు వైరల్ వీడియో చూపిస్తుంది. అధికారులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడైన ఉపాధ్యాయుడిని కస్టడీలో తీసుకుని జారియా పోలీస్ స్టేషన్ విచారిస్తోంది, ఇతర అవసరమైన చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని హమీర్‌పూర్‌ పోలీసులు తెలిపారు.

School Teacher Beaten With Slippers in Full Public View by Female Students

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 28, 2024 08:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).